ముండ్లమూరు: పెద్దఉలగల్లు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

ముండ్లమూరు మండలం ఉల్లగల్లు వద్ద రోడ్డు ప్రమాదం...ఆగి ఉన్న బైక్ ను ఢీ కొట్టిన మరో బైక్....డిగ్రీ విద్యార్థిని మృతి...మృతురాలు దర్శి లోని ఓ ప్రవేట్ డిగ్రీ కళాశాల లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం..మృతురాలిది దర్శి మండలం రాజంపల్లి...

ముండ్లమూరు: పెద్దఉలగల్లు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
ముండ్లమూరు: పెద్దఉలగల్లు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం