ముండ్లమూరు మండలంలోని పూరిమెట్ల గ్రామంలో పిడుగు పడి ఎద్దు మృతి
ముండ్లమూరు మండలంలోని పూరిమెట్ల గ్రామంలో పిడుగు పడి ఎద్దు మృతి.గోగులముడి బ్రహ్మ రెడ్డి కి చెందిన ఎద్దు మృతి సుమారు 80 వేలు రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపారు. అదే గ్రామంలో రెండు రేకుల షెడ్లు లేచి పోయాయి.
