కురిచేడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

కురిచేడు మండలం బోధనపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం... గుర్తుతెలియని వాహనం ఢీకొని బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు... ఒకరు మృతి చెందగా మరొకరిని 108 లో దర్శి ప్రభుత్వ హాస్పటల్ కు తరలింపు... మృతుడు ముండ్లమూరు మండలం పూరిమెట్ల వాసిగా సమాచారం.

కురిచేడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం