ముండ్లమూరు: మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో ఎంపీపీ
ముండ్లమూరు మండలంలోని బృందావనం తండా గ్రామంలో నిర్వహించిన నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో ముండ్లమూరు మండల ఎంపీపీ సుంకర బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామనాయక్, తులసి వాలంటీర్ పరమేష్ నాయక్ రమేష్ నాయక్ పాల్గొన్నారు. ఎంపీపీని పలువురు సత్కరించారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ హనేశ్వర్ నాయక్ పాల్గొన్నారు.
