ముండ్లమూరు : పోలింగ్ కేంద్రాల పరిశీలన

ముండ్లమూరు లోని పోలింగ్ కేంద్రాలను ఎస్సై సంపత్ కుమార్ శనివారం పరిశీలించారు. మండల స్థాయి అధికారులతో కలిసి ఆయన కేంద్రాలను సందర్శించి శాంతిభద్రతల స్థితిగతులపై చర్చించారు. అనంతరం స్థానిక ప్రజలతో ఎస్సై మాట్లాడుతూ... ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించెందుకు అందరూ సహకరించాలని కోరారు.

ముండ్లమూరు : పోలింగ్ కేంద్రాల పరిశీలన