మార్చి 18 లోక్ అదలాత్ సద్వినియోగం చేసుకోండి
మార్చి 18 న లోక్ అదలాత్ జరుగుతుందని ముండ్లమూరు ఎస్సై సంపత్ కుమార్ తెలియజేసారు. మంగళవారం మండలం కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ఎస్సై మాట్లాడుతూ ప్రత్యేక లోక్ అదాలతో గృహహింస, ఆస్తి తగదాలు, పలు క్రిమినల్ కేసుల సమస్యలు పరిష్కరించబడతాయని తెలియజేసారు.కావున కాక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై సంపత్ కుమార్ మండల ప్రజలకు సూచించారు.
