ముండ్లమూరు :పెండింగ్ విద్యుత్ బకాయిలు వసూలు చేయాలి
మండలంలోని పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను విద్యుత్ సిబ్బంది వసూలు చేయాలని దర్శి ట్రాన్స్కో ఏడీఈ పిచ్చయ్య తెలిపారు. స్థానిక సబ్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ... మండలంలో రూ.1.20 కోట్ల మేరా విద్యుత్ బకాయిలు పేరుకు పోయాయాన్నారు. విద్యుత్ ఇబ్బంది ఈనెల 31 లోపు 90 శాతం వసూలు చేయాలని ఆదేశించారు. విద్యుత్ బకాయులు చెల్లించని గృహ యజమానులకు విద్యుత్ కలెక్షన్ తొలిగించాలని పేర్కొన్నారు.
