ముండ్లమూరు :పోలవరం గ్రామములో కొడుకును నరికి చంపిన తండ్రి.

ముండ్లమూరు మండలం పోలవరంలో దారుణం చోటుచేసుకుంది...నిద్రిస్తున్న కొడుకును కన్న తండ్రి దారుణంగా నరికి చంపాడు...మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం...ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు...పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

ముండ్లమూరు :పోలవరం గ్రామములో కొడుకును నరికి చంపిన తండ్రి.