ముండ్లమూరు శివారులో మృతదేహం కలకలం

ముండ్లమూరు గ్రామ శివారులో సోమవారం అనుమానస్పద స్థితిలో పడి ఉన్న గుర్తు తెలియని మృతదేహం లభ్యమయ్యింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి వెళ్ళిన పోలీసులు మృతదేహంపై గాయాలు ఉండటం గుర్తించారు. అతడిని ఎవరైనా హత్య చేశారా.? లేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడా.? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదయింది.

ముండ్లమూరు శివారులో మృతదేహం కలకలం