ముండ్లమూరు : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
ముండ్లమూరు పరిధిలోని జమ్మలమడక వాగులో నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను స్వాదినం చేసుకున్నట్లు ఎస్సై సంపత్ కుమార్ తెలిపారు. తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ట్రాక్టర్ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించగా, ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకొని స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు.
