ముండ్లమూరు : పసుపుగల్లు పొలిమేరలో క్షుద్ర పూజల కలకలం

ముండ్లమూరు మండలంలోని పసుపుగళ్ళుగ్రామంలో తోడేల వాగు సమీపంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఈరోజు తెల్లవారుజామున అటువైపు వెళ్తున్న స్థానికులు ఈ సంఘటనను చూసి భయాందోళనకు గురయ్యారు.ఇటువంటివి ఇకపై జరగకూడదని స్థానికులు అధికారుల దృష్టిలోకి తీసుకువెళ్లాలని తెలియజేశారు.

ముండ్లమూరు : పసుపుగల్లు పొలిమేరలో క్షుద్ర పూజల కలకలం
ముండ్లమూరు : పసుపుగల్లు పొలిమేరలో క్షుద్ర పూజల కలకలం