ముండ్లమూరు: బైకును ఢీకొన్న లారీ
ముండ్లమూరు గ్రామానికి చెందిన గోపన బోయిన వెంకటేశ్వర్లు బైకు మీద వస్తుండగా లారీ ఢీ కొట్టిన సంఘటన ముండ్లమూరులో జరిగింది. ఈ సంఘటనలో వ్యక్తికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అతను ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ మాత్రం పూర్తిగా దెబ్బతిన్నది.
