విగ్రహ ప్రతిష్ట సందర్భంగా దేవస్థానానికి విరాళం

ముండ్లమూరులోని ఉమామహేశ్వరపురం లో శ్రీ సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి దర్శి నియోజకవర్గ టిడిపి మాజీ ఇంచార్జ్ పమిడి రమేష్ రూ. 1.60 లక్షలు, మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు 50వేలు విరాళం దేవస్థాన కమిటీకి మండల టిడిపి అధ్యక్షుడు కూరపాటి, శ్రీను శంకరాపురం సర్పంచ్ కూరపాటి నారాయణస్వామి అందజేశారు.

విగ్రహ ప్రతిష్ట సందర్భంగా దేవస్థానానికి విరాళం