ఆహారపు అలవాట్లపై సర్వే

ముండ్లమూరు మండల ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఇంటింటికి ఆహారపు అలవాట్లు సర్వే కార్యక్రమంలో వైద్య అధికారిని జ్యోతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... ఉదయం నుంచి సాయంత్రం వరకు 10 గృహాలను ఆహారపు అలవాట్లను నమోదు చేయడం జరిగిందని తెలిపారు

ఆహారపు అలవాట్లపై సర్వే