సోలార్ విద్యుత్ వైర్లు చోరీ

ముండ్లమూరు లోని శంకరాపురం, పోలవరం గ్రామాలలో పది మంది రైతులకు చెందిన విద్యుత్ వైరు, కేబుల్ వైర్లు చోరికి గురైన సంఘటన సోమవారం ఉదయం తెల్లవారుజామున జరిగింది. గ్రామానికి చెందిన మందలపు పూర్ణయ్య, ఏడ్లూరి శ్రీను, మందలపు రామాంజనేయులు, అల్లూరి శ్రీను, శ్రీనివాసరెడ్డి మరి కొంత మంది రైతులకు చెందిన కేబుల్ వైరు చోరికి గురైంది. దీంతో భాదితులు ముండ్లమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.

సోలార్ విద్యుత్ వైర్లు చోరీ