బీటెక్ విద్యార్థిని సూసైడ్ కేసులో నిందితుడు అరెస్ట్
బీటెక్ విద్యార్థిని కిరణ్మయి ఆత్మహత్య కేసులో నిందితుడు చింతల వెంకటనారాయణ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు దిశ డీఏస్పీ పల్లపు రాజు తెలిపారు. ముండ్లమూరు లోని పోలీస్ స్టేషన్ ఏస్సై సంపత్ కుమార్ తో కలిసి డీఏస్పీ మాట్లాడుతూ..విద్యార్థినిని నిందితుడు నారాయణరెడ్డి ఆత్మహత్యకు ప్రేరేపించేలా ప్రవర్తించాడని, ఫొటోలతో బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. నిండుతుడిని అరెస్ట్ చేసి మొబైల్ స్వాదీనం చేసుకున్నామ్మని తెలిపారు.
