శ్రీ క్రిష్ణయ్య గారిని మర్యాద పూర్వకంగా కలిసిన వేద అకాడమీ జనరేషన్ మరియు న్యూ జనరేషన్ ఫౌండర్

ముండ్లమూరు మండలం పోలీసు స్టేషన్ కు విధి నిర్వహణలో భాగంగా విచ్చేసిన శ్రీ క్రిష్ణయ్య గారిని మర్యాద పూర్వకంగా కలిసిన వేద అకాడమీ మరియు న్యూ జనరేషన్ ఫౌండర్ చొప్పరపు రాంబాబు, డైరెక్టర్ శ్రీలత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట రావు మరియు పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సతీష్ గారు.

శ్రీ క్రిష్ణయ్య గారిని మర్యాద పూర్వకంగా కలిసిన వేద అకాడమీ జనరేషన్ మరియు న్యూ జనరేషన్  ఫౌండర్