విద్యుత్ బకాయిలను నెలాఖరులోగా వసూలు చేయాలి

ముండ్లమూరు మండలంలో విద్యుత్ బకాయిలను వినియోగదారులు నెలాఖరులుగా చెల్లించాలని విద్యుత్ శాఖ ఏడిఈ పిచ్చయ్య తెలిపారు అలాగే విద్యుత్ శాఖ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి నెలాఖరులోగా బకాయిలను వసువులు చేయాలన్నారు. అలాగే విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్తు అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఆయన సూచించారు.

విద్యుత్ బకాయిలను నెలాఖరులోగా వసూలు చేయాలి