ముండ్లమూరు: పెట్రోల్ బంకుల్లో తనిఖీలు

ముండ్లమూరు మండలంలోని పలు గ్రామాల పెట్రోల్ బంకులను రెవెన్యూ అధికారులు గురువారం తనిఖీ చేశారు... పెదవులగల్లు శంకరాపురం, పులిపాడు, ఈదర, మారెళ్ళ గ్రామాల్లో ఉన్న పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ నాణ్యత ప్రమాణాలను మండల తహసీల్దార్ ఉషారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె నిర్వాహకులను పలు సూచనలు చేశారు

ముండ్లమూరు: పెట్రోల్ బంకుల్లో తనిఖీలు