జడ్పీటీసీ రత్నరాజు పై కేసు నమోదు
ముండ్లమూరు మండలం జడ్పీటీసీ టి. మోజెస్ రత్నరాజుపై కేసు నమోదయ్యింది.మండలం లోని శంకరాపురం గ్రామానికి చెందిన మేడికొండ నారాయణ స్వామి సతీమణి అనురాధ అనే మహిళా పై 23 వ తేదీన అసభ్యకరంగా మాట్లాడినందుకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎల్. సంపత్ కుమార్ తెలిపారు.
