కెల్లంపల్లి మరియు బసవపురంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలు

ఈరోజు కెల్లంపల్లి గ్రామపంచాయతీలో గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పంచాయతీ తరపున కెల్లంపల్లి గ్రామము మరియు బసవాపురం గ్రామాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగినది చలివేంద్రాలను ఈ ఓ ఆర్ డి పి.ఓబులేసు గారు ప్రారంభించడం జరిగినది కార్యక్రమములో సర్పంచి జమ్ముల గురవయ్య మరియు పంచాయతీ కార్యదర్శి వై వెంకటేశ్వర్లు గారు. గ్రీన్ అంబాసిడర్ లు మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగినది

కెల్లంపల్లి మరియు బసవపురంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలు