ముండ్లమూరులో మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 74 వ జయంతి వేడుకలు
ముండ్లమూరు మండలం ముండ్లమూరు గ్రామంలో మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారి 74 వ జయంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ.. కేక్ కట్ చేసి , ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముండ్లమూరు YCP నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
