ముండ్లమూరు : పోలేరమ్మ ఆలయానికి లక్ష రూపాయల విరాళం
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్ళ గ్రామంలో నూతనంగా నిర్మించిన పోలేరమ్మ తల్లి దేవాలయానికి దర్శి నియోజకవర్గ వైసీపీ నాయకులు మద్దిశెట్టి శ్రీధర్ విరాళం అందజేశారు. శుక్రవారం మద్దిశెట్టి శ్రీధర్ ను మారెళ్ళ గ్రామస్తులు కలవగా శ్రీధర్ పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కొరకు లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ముండ్లమూరు మండలం వైసీపీ నేతలు పాల్గొన్నారు.
