ప్రకాశం: ట్రాక్టర్ బోల్తా పడి మహిళ దుర్మరణం

ముండ్లమూరు మండలం మక్కినేనివారి పాలెం లో గురువారం ట్రాక్టర్ బోల్తా పడి మహిళా మృతి చెందింది. గ్రామానికి చెందిన హైమావతి(46) పొలంలో కలుపు ట్రాక్టర్ పై ఇంటికి వస్తున్న సమయంలో కాలువ గట్టు ఎక్కే క్రమంలో ట్రాక్టర్ తిరగబడింది. ఈ ప్రమాదంలో హైమావతి అక్కడికక్కడే మృతి చెందింది. ట్రాక్టర్ మీద ఉన్న ద్రాక్షాయమ్మ, వెంకటేశ్వర్లకు గాయాలు కావడంతో వారిని వినుకొండ వైద్యశాలకు తరలించారు.

ప్రకాశం: ట్రాక్టర్ బోల్తా పడి మహిళ దుర్మరణం