రంజాన్ పండుగ కోసం ముస్తాబవుతున్న ఉల్లగల్లు ఈద్గా మైదానం

ఉల్లగల్లు లో రంజాన్ పండుగ కోసం ఈద్గా మైదానం లో ఉన్న చిల్ల చెట్లను తొలగించి పండుగ రోజు జరిపే ప్రత్యేక ప్రార్ధనల కోసం స్థలాన్ని ముస్తాబు చేస్తున్నారు. ముస్లిములు 30 రోజులు ఉపవాసం ఉండి నెలవంక కనిపించిన తర్వాత ఉపవాస దీక్ష విరమించి సామూహిక ప్రార్ధనలు ఈద్గా మైదానం లో చేస్తారు.