తాళ్లూరు:పురుగులు మందు తాగి యువకుడు ఆత్మహత్య
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనా తాళ్లూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.వివరాలకు వెళితే గ్రామానికి చెందిన అనపర్తి మరియు బాబు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో కుటుంబ సభ్యులు ఒంగోలు జిజిహెచ్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుఎస్సై ప్రేమ్ కుమార్ తెలిపారు.
