నేడు తాళ్లూరు మండలంలో నేడు కరెంటు కట్
తాళ్లూరు మండలంలోని నాగంబొట్లపాలెం, బొద్దుకూరపాడు, విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయునున్నట్లు ఏ ఈ ఎస్. వీరబ్రహ్మం తెలిపారు. విద్యుత్ లైన్స్ కింద ఉన్న జంగిల్ క్లియరెన్స్ మరమ్మతుల కోసం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ప్రజలు అసౌకర్యాన్ని గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
