తాళ్లూరు :చోరీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

ప్రస్తుత వేసవిలో చోరీలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమంతంగా ఉండాలని ఎస్సై బి. ప్రేమ్ కుమార్ సూచించారు.మండలంలోని బెల్లంకొండ వారి పాలెంలో సోమవారం రాత్రి గ్రామస్తులకు అవగాహన కల్పించారు.సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజలు తోడ్పాటు అందించాలన్నారు. పిల్లలు చెరువులు, వాగులకు పోయి ఈత కొడుతుంటారని ప్రమాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు వహించాలన్నారు.

తాళ్లూరు :చోరీలపై ప్రజలు అప్రమత్తంగా  ఉండాలి.