పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు :తాళ్లూరు ఎస్సై
తాళ్లూరు మండల కేంద్రంలోని పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు జరుగుతున్న ఊటికురీ కోటయ్య ప్రభుత్వ పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని ఎస్ఐ ప్రేమ్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
