తూర్పు గంగవరంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఈనెల 21వ తేదీన తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం టిడిపి ఆధ్వర్యంలో గుంటి గంగ సన్నిధిలో నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే నారప శెట్టి పాపారావు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు.మెగా మెడికల్ క్యాంపు, రక్తదాన శిబిరం, వృద్ధులు, అనాధలకు వస్త్రాల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పాపారావు తెలిపారు.

తూర్పు గంగవరంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు