ఎస్సై ప్రిలిమినరి పరీక్షకు ఏడు మంది ఎంపిక

ముండ్లమూరు మండలంలోని ఈ మధ్యకాలంలో జరిగిన ఎస్సై ప్రిలమినరి పరీక్షకు మండలంలోని ఏడు మందికి విద్యార్థులు ఎంపికయ్యారు.వేముల గ్రామానికి చెందిన జానపాటి ఖాశీంవలి, జానపాటి బాల బ్రాహ్మయ్య, అన్నపురెడ్డి రామాంజరెడ్డి, ఊల్లగళ్ళు గ్రామానికి చెందిన గువ్వల శ్రీలక్ష్మి, ఉమామహేశ్వరపురం మహిళా పోలీస్ అనూష, పూరిమెట్ల సచివాలయానికి చెందిన తువ్వదొడ్డి రవీంద్ర, కెల్లంపల్లి పంచాయతీ పరిధిలోని నందమూరి నగర్ కు చెందిన పురిమెట్ల శివరామకృష్ణ ఈ ఎడు మంది మొదటి పరీక్షలో ఉత్తిర్ణ లుగా కాగా రెండో సారి జరిగే మెయిన్ పరీక్షకు సన్నదమవుతున్నారు.

ఎస్సై ప్రిలిమినరి  పరీక్షకు ఏడు మంది ఎంపిక