డా. బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన ముండ్లమూరు ఎస్సై సంపత్ కుమార్
డా. బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన ముండ్లమూరు ఎస్సై సంపత్ కుమార్
ముండ్లమూరు గ్రామంలోని అంబేద్కర్ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముండ్లమూరు లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం పలు ప్రజా సంఘాలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.