తాళ్లూరు: వాలంటీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
తాళ్లూరు మండలంలో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీవో వజ్జ శ్రీనివాసరావు తెలిపారు. ఐదు వాలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. బుధవారం నుంచి ఈనెల 30 వరకుదరఖాస్తు చేసుకోవచ్చు నని చెప్పారు.మే ఒకటిన దరఖాస్తులు పరిశీలన చేసి మే 3న ఇంటర్వ్యూలు నిర్వహించి నాలుగవ తేదీన శిక్షణ,ఐదో తేదీన విధుల్లోకి చేరాల్సి ఉంటుందని వివరించారు.
