జొన్నలగడ్డగంగాధరరావు

*_ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షునిగా నియమితులైన సీనియర్ వైకాపా నాయకులు జొన్నలగడ్డ గంగాధరరావు గారికి మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు శుభాకాంక్షలు తెలిపారు._* *_మైలవరంలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో సోమవారం జొన్నలగడ్డ గంగాధరరావు గారికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు._* *_ఈ సందర్భంగా గంగాధరరావు గారు మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన మైలవరం శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారికి కృతజ్ఞతలు తెలిపారు._* *_జగనన్న సారథ్యంలో శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారి నాయకత్వంలో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని గంగాధరరావు గారు స్పష్టం చేశారు._*

జొన్నలగడ్డగంగాధరరావు
జొన్నలగడ్డగంగాధరరావు
జొన్నలగడ్డగంగాధరరావు