ప్రకాశం రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం
ప్రకాశం జిల్లాలో విషాదం నెలకొంది. ముండ్లమూరు మండలంలోని ఉల్లగల్లు సమీపంలో సోమవారం ఉదయం బైకును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది.ఈ ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న యువతకి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది.ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.ప్రమాదానికి గల కారణాలు మృత్యురాలు వివరాలు తెలియాల్సి ఉంది.
