నాయకులతో సమావేశమైన ఎస్ఐ సంపత్ కుమార్
ముండ్లమూరులోని పోలీస్ స్టేషన్లో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద.మౌలిక సదుపాయల కల్పనా, సీసీ కెమెరాల ఏర్పాటు పలు అంశాలపై ఎస్ఐ సంపత్ కుమార్ గురువారం ఆయా పంచాయితీల సర్పంచులతో సమీక్షించారు.ఈ సందర్భముగా ఎస్ఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు మండల వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా సర్పంచుల సైతం సహకరించాలన్నారు.శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కల్పించిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
