ముండ్లమూరు :మరెళ్ల సొసైటీ అధ్యక్షులుగా శ్రీనివాసులు
ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ గ్రామ వ్యవసాయ పరపతి సంఘం పీఏసీఎస్ నూతన అధ్యక్షునిగా అదే గ్రామానికి చెందిన తన్నీరు శ్రీనివాసులను నియమిస్తూ పిడిసిసి బ్యాంకు చైర్మన్ మదాసి వెంకయ్య ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.గతంలో సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన బలగాని యలమందారెడ్డి అనారోగ్యంతో మృతి చెందరు.తన పై నమ్మకంతో సొసైటీ అధ్యక్ష పదవి కట్ట బెట్టిన దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు.
