అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈనెల 13న ప్రభుత్వం సెలవు ప్రకటించింంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ఏపీ సీఈఓ సెలవు ప్రకటించింది. ఏపీలో 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది.
#MLC #andhrapradesh #schools #BSRNews Telugu