ఉపసర్పంచ్ నుండి ఎమ్మెల్సీ వరకు - బొమ్మి ఇజ్రాయెల్

ఉప సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్సీ స్థాయి వరకు బొమ్మి ఇజ్రాయెల్
BSR NEWS TELUGU www.bsrnews.in
శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా బొమ్మి ఇజ్రాయేల్..గ్రామ ఉపసర్పంచ్ నుంచి శాసన మండలి సభ్యునిగా ప్రయాణం..వైసీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, మాదిగ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ బొమ్మి ఇజ్రాయేల్‌కు శాసన సభ్యుల కోటాలో మాదిగ దండోరా ఉద్యమ సమయం నుంచి యాక్టివ్‌గా రాజకీయాల్లో ఉన్న ఇజ్రాయేల్..అంబేడ్కర్ ఆర్గనైజేషన్లలోనూ పనిచేసిన నేపథ్యం..ఇజ్రాయేల్ స్వస్థలం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం మండలం గోడి గ్రామం..గతంలో గోడి గ్రామ ఉపసర్పంచ్‌గా పనిచేసిన ఇజ్రాయేల్..వైసీపీ పార్టీలో పలు పదవుల్లో పనిచేసిన ఇజ్రాయేల్.. స్థానికంగా మంత్రి విశ్వరూప్‌కు అనుచరునిగా ముద్ర..1995లో ఎస్కేబీఆర్ కళాశాలలో ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్‌కు అధ్యక్షునిగా పనిచేసిన ఇజ్రాయేల్..బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌కు అత్యంత ప్రియ సన్నిహితునిగా ఉన్న ఇజ్రాయేల్..తనకు ఎమ్మెల్సీ పదవి రావడం వెనుక మంత్రి విశ్వరూప్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కృషి ఉందంటోన్న ఇజ్రాయేల్