APHIGHCOURT

మీ -సేవ లకు యధావిధిగా తొలగించిన సర్వీసులు ఇవ్వాల్సిందే - హైకోర్టు తీర్పు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల్లో కొన్ని సర్వీసులను అకారణంగా తొలగించిన కేసులో హైకోర్టు లో ఈరోజు జరిగిన వాదనలో మళ్ళీ మీసేవలకు ఆ సర్వీసులు యధావిధిగా ఇవ్వాలని ఆర్డర్ జారీచేసింది. అడ్వకేట్ భేతి వెంకటేశ్వర్లు మీసేవ తరపున వాదనలు వినిపించగా, జడ్జి రఘునందనరావు ఈ విధమైన తీర్పునిచ్చారు.

APHIGHCOURT
APHIGHCOURT
APHIGHCOURT