టి డి పి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండె పోటు తో మృతి

టీడీపీ ఎమ్మెల్సీ మృతి
ఏపీ రాజకీయాల్లో విషాదం నెలకొంది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మరణించారు. కాగా కొద్దిరోజుల కిందట అర్జునుడికి హార్ఎటాక్ రావటంతో విజయవాడ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో పరిస్థితి విషమించి ఆయన మరణించారు.