ఇంద్రకీలాద్రి

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి, విజయవాడ: ది.27-02-2023 న బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి మీటింగ్ హాలు నందు ఆలయ పాలకమండలి సమావేశము నిర్వహించబడునని ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీ కర్నాటి రాంబాబు గారు తెలిపియున్నారు. కార్యక్రమ వివరములు(27-02-2023): - 11.00 am : సమావేశము ప్రారంభం - 01.30pm : Lunch, - 02.30pm అనంతరం మీడియా briefing.. ఈ కార్యక్రమమునకు మీడియా మిత్రులందరూ విచ్చేసి మీడియా కవరేజి చేయవలసిందిగా కోరడమైనది.

ఇంద్రకీలాద్రి