ఎన్టీఆర్-జిల్లా-నందిగామ

*ఎన్టీఆర్ జిల్లా నందిగామ* *నందిగామలో అర్దరాత్రి రెచ్చిపోతున్న ఇసుకాసురులు* *నందిగామ మునేటి ఇసుకకు అర్దరాత్రే రెక్కలొచ్చేనా?* *నందిగామలోని సిలువ గిరి కొండ వెనుక భాగాన ఉన్న మునేటి నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వైనం* *సమాచారం అందించినప్పటికీ పట్టించుకోని సంబంధిత యంత్రాంగాలు**ఆఫీసుల వద్ద ధర్నాలు, నిరసనలు తెలియజేయడం తప్ప ప్రత్యక్షంగా ఏమీ చేయలేకపోతున్న ప్రతిపక్ష పార్టీలు**అధికారుల నిద్రమత్తుతో పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న కోట్ల రూపాయల విలువైన ప్రకృతి సంపద**సామాన్య మానవుడి అవసరం తీర్చలేని ఇసుక..సిండికేట్లకు మాత్రం రేయనకా పగలనకా టన్నుల కొద్ది అందుబాటులోకి వచ్చేనా?**సిండికేట్లనుండి అధికార పార్టీకి మరియు ప్రతిపక్ష పార్టీలకు బహుమతులు అందుతున్నాయా?**టన్ను ఇసుక 1000 రూపాయల చొప్పున ఒక్కో లారీకి 40 టన్నుల(ఓవర్ లోడ్)ఇసుకను...రోజుకు 200కు పైగా లారీల ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిస్తుంటే అధికారులు మాత్రం నిద్రమత్తులో జోగుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.* *NOTE :- ఈ ఇసుక దందా నాయకుల చిట్టా విప్పి మరియు వారిని బట్టబయలు చేసి..సామాన్య మానవునికి ఇసుక అందేలా చేసే నాయకులు మరియు అధికారులు ఎవరు?*

ఎన్టీఆర్-జిల్లా-నందిగామ