AP
APలో ఆడపిల్లల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 2021-22లో వెయ్యి మంది అబ్బాయిలకు 968 అమ్మాయిలు ఉండగా, APలో ఆ సంఖ్య 1,046గా ఉంది. ఈ నిష్పత్తిలో కేరళ (1,114) అగ్రస్థానంలో ఉండగా, AP సెకండ్ ప్లేస్లో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. గ్రామాల్లో కంటే పట్టణాల్లో అమ్మాయిల సంఖ్య అధికంగా ఉందని పేర్కొంది. తర్వాత హిమాచల్(1,031), తమిళనాడు(1,026), మేఘాలయ (1,017), ఛత్తీస్గఢ్ (1,016), జార్ఖండ్(1,001) ఉన్నాయి.
