ఉల్లగల్లు లో ప్రమాదం, తృటి లో తప్పిన గాయాలు

ఉల్లగల్లు లో ప్రమాదం, తృటి లో తప్పిన గాయాలు

ఉల్లగల్లు లో ప్రమాదం.

బైక్ ఐస్ క్రీమ్ బండి మరియు బైక్ ప్రమాదం.

అదృష్ట వశాత్తు ప్రమాదం నుంచి తప్పించుకున్న బైక్ చోదకులు.

ప్రమాదానికి కారణమైన ఐస్ క్రీమ్ బండి అక్కడే వదిలేసి, ఎక్కడికో వెళ్లిన ఘటన.

కేవలం డ్రైవింగ్ పై అవగాహనా రాహిత్యం తోనే చిన్న చిన్న ప్రమాదాలు.