చిత్తూరు రాజకీయమంతా పెద్దిరెడ్డి చేతుల్లోనే..!BSR NESW

చిత్తూరు రాజకీయమంతా పెద్దిరెడ్డి చేతుల్లోనే..!BSR NESW

       చిత్తూరు రాజకీయమంతా పెద్దిరెడ్డి చేతుల్లోనే..!

జిల్లాలో వైసీపీ రాజకీయమంతా మంత్రి పెద్దిరెడ్డి చుట్టే తిరుగుతోంది. ఇటీవల చిత్తూరు ఎమ్మెల్యేగా మరోసారి శ్రీనివాసులే పోటీ చేస్తారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రకటించారు. దీనిని ఖండిస్తూ.. జిల్లా పార్టీ నిర్ణయాలు అన్నీ పెద్దిరెడ్డే తీసుకుంటారని ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విజయానందరెడ్డి చెప్పారు. అలాగే పూతలపట్టు MLA అసమ్మతివర్గం సైతం పెద్దిరెడ్డి నాయకత్వంలోనే నడుచుకుంటామని ప్రకటించింది.