ప్రకాశం: బాలికపై టీచర్ లైంగిక వేధింపులు.

తాళ్లూరు మండలం తూర్పు గంగవరం లో ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిని పాఠశాలకు చెందిన డైరెక్టర్ కం సబ్జెక్ట్ టీచర్ మారం రమణారెడ్డి లైంగిక వేధింపులకు గురి చేయడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రేమ్ కుమార్ తెలిపారు.పాఠశాలలో చదువుతున్న బాలిక తరచు అనారోగ్యానికి గురవుతుంది తల్లి విచారించగా ఆ బాలిక అసలు విషయం తెలియజేసింది. ఫోక్సో చట్టం కింద నిందితుడుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ప్రకాశం: బాలికపై టీచర్ లైంగిక వేధింపులు.