ముండ్లమూరు : ఉపాధి హామీ అక్రమాలపై నిరసన

ముండ్లమూరు మండలం పులిపాడు తండాలో బుధవారం ఉపాధి హామీ పనుల్లో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ రోడ్డుపై బైఠాయించి గ్రామస్తులు నిరసన తెలుపుతున్నారు. నిరసనలో గ్రామ సర్పంచ్, వైస్ సర్పంచి తో సహా గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. న్యాయం చేసేంతవరకు కదిలే ప్రసక్తే లేదంటూ మహిళలు వృద్దులు రోడ్డుపైన నిరసన తెలుపుతున్నారు.

ముండ్లమూరు : ఉపాధి హామీ అక్రమాలపై నిరసన