మోదీ, అమిత్ షాకు థాంక్యూ : చంద్రబాబు AP: వరదలపై నష్టాన్ని అంచనా వేయడానికి రేపు రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపిస్తున్నందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు BSR NEWS

      మోదీ, అమిత్ షాకు థాంక్యూ : చంద్రబాబు

AP: వరదలపై నష్టాన్ని అంచనా వేయడానికి రేపు రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపిస్తున్నందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించేందుకు వస్తున్న బృందాలకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. వరద బాధితులకు వీలైనంత త్వరగా సాయం అందించేందుకు కేంద్రానికి పూర్తిగా సహకరిస్తామని చంద్రబాబు ట్వీట్ చేశారు.