పవన్ చేస్తున్న సేవలకు విలువ కట్టలేం: CM AP: వరద ప్రాంత ప్రజల కోసం భారీ విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను CM చంద్రబాబు అభినందించారు BSR NEWS

పవన్ చేస్తున్న సేవలకు విలువ కట్టలేం: CM
AP: వరద ప్రాంత ప్రజల కోసం భారీ విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను CM చంద్రబాబు అభినందించారు. 'సీఎం సహాయ నిధికి రూ. కోటి, వరద బారిన పడ్డ 400 పంచాయితీలకు రూ.4 కోట్లు, తెలంగాణకు మరో రూ.కోటి ఇవ్వడం పవన్ కళ్యాణ్ విశాల హృదయానికి అద్దం పడుతోంది. ఆయన సమాజంలో ఎందరికో స్ఫూర్తి. ప్రజలకు ఆయన చేస్తున్న సేవలకు విలువ కట్టలేం. ఆయన కురిపిస్తున్న వాత్సల్యానికి ఏదీ సరితూగదు' అని ట్వీట్ చేశారు.